Anjali Devi Biography || Anjali Devi Movies

2019-09-26 920

Anjali Devi was an Indian actress, model and producer in Tamil and Telugu films. She was well known for her role as the Devi Sita in Lava Kusa as well as for the titular roles in movies like Suvarna Sundari and Anarkali.
#AnjaliDevi
#AnjaliDeviBiography
#anr
#ntr
#akkineninageswararao
#lavakusamovie
#suvarnasundari
#anarkali
#svrangarao
#cpullayya
#keelugurram


అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత.ఈమె 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.